మట్టి గణేశుడితో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు

మట్టి గణేశుడితో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల పిలుపు విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా ‘గ్రీన్ గణేశా’ అవగాహన కార్యక్రమం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజ్ఞాన్ గ్లోబల్ జెన్ స్కూల్, ఈసీఐఎల్ (శిల్పానగర్) విద్యార్థుల ఆధ్వర్యంలో ‘గ్రీన్ గణేశా’ అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ, ఎస్‌ఎంహెచ్ కాలనీ, పీఎంఆర్ కాలనీ, ఉషోదయ కాలనీల వాసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ...