మట్టి గణపతే మేలుబాట.. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల బాట!
మట్టి గణపతే మేలుబాట.. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల బాట ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు గుడ్‌బై.. మట్టి వినాయకుడి పూజకు సుజాత విద్యానికేతన్ పిలుపు హసన్‌పర్తి,రిపోర్టర్ ప్రణయ్ గొర్రె,సెప్టెంబర్ 8: “మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో సుజాత విద్యానికేతన్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మట్టి వినాయకుడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ ఆధ్వర్యంలో విద్యార్థులు,...