మట్టి గణపతులనే పూజించాలి. డీజేలపై పూర్తి నిషేధం.

మట్టి గణపతులనే పూజించాలి. డీజేలపై పూర్తి నిషేధం.   సీఐ చరమంద రాజు.   హుజూర్నగర్ సెప్టెంబర్ 13 (ప్రజావాణి)   వినాయక చవితి పండుగను హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు పిలుపునిచ్చారు. సర్కిల్ పరిధిలోని ఎస్సైలతో కలిసి విడుదల చేసిన ఒక వీడియో ద్వారా ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు.   మట్టి గణపతులకే ప్రాధాన్యం:   పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ రసాయన రంగుల విగ్రహాలకు బదులుగా...