మట్టి గణపతితో.. ప్రకృతికి రక్ష

*మట్టి గణపతితో.. ప్రకృతికి రక్ష! *మనం మారితే.. లోకం మారుతుంది! *ఓడీఎఫ్‌ కాలనీలో భారతీయం సత్యవాణి ప్రవచనాలు.. * సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 17 (ప్రజావాణి): అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో భక్తి సందడి నెలకొంది. వినాయక చవితిని పురస్కరించుకుని భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సనాతన ధర్మం, వినాయకుడి ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతపై ఆమె అవగాహన కల్పించారు. మట్టి వినాయకుడిని పూజించాలి.. ప్రకృతిని కాపాడాలి అని సత్యవాణి పిలుపునిచ్చారు. పర్యావరణ...