మక్తగూడలో రూ.65 వేల లడ్డూ వేలం
మక్తగూడలో రూ.65 వేల లడ్డూ వేలం లడ్డూను కైవసం చేసుకున్న గోవుల రామచంద్రయ్య రంగారెడ్డి జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 25, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని మక్తగూడ గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గురువారం రాత్రి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని బీచుపల్లి వద్ద నిర్వహించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బచ్చన్నగారి పెద్దొల్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిమజ్జన కార్యక్రమం అనంతరం నిర్వహించిన వినాయక లడ్డూ వేలంపాటలో...