మందమరి తహసీల్దార్ పై దాడి యత్నం
మందమరి తహసీల్దార్ పై దాడి యత్నం కలకలం రేపిన ఘటనతనని కొందరు వెంబడించారని చెబుతున్న తహసిల్దార్రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మన ప్రజావాణిమందమర్రి మందమర్రి మండలం తాసిల్దార్ పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది శనివారం రాత్రి విధులు ముగించుకుని వెళ్తున్న మండల తహసిల్దార్ పానుగంటి సతీష్ కుమార్ శర్మను లక్ష్యంగా చేసుకొని దుండగులు దాడికి యత్నించినట్లు ఆదివారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి...