మంత్రి నారా లోకేష్ ను కలిసిన చైర్ పర్సన్ తుల్జాపూర్ స్వప్న

మంత్రి నారా లోకేష్ ను కలిసిన చైర్ పర్సన్ తుల్జాపూర్ స్వప్న అనంత పురం సెప్టెంబర్ 22 మన ప్రజా వాణి రాప్తాడు నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ ని రాప్తాడు కూడలిలో అపూర్వ స్వాగతం పలికిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అనంతరం రాప్తాడు సర్కిల్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి...