మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల ఎంపికలు
మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల ఎంపికలు .పెద్దవంగర సెప్టెంబర్ 09 ప్రజావాణి .మండలంలోని పెద్దవంగర పాఠశాలలో మండల స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగినది. ఇందులో అండర్ 14 ఇయర్స్ బాలబాలికలు మరియు అండర్ 17 ఇయర్స్ బాల బాలికలు పాల్గొనడం జరిగింది. ఇందులో స్థానిక పాఠశాల హెచ్ఎం బుధారపు శ్రీనివాస్ మరియు ముద్దశాని పారిజాతం సురేష్ మరియు మెహబూబాబాద్ జి ఎఫ్ ఐ ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ రెడ్డి మరియు మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయ...