మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం

మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నడికూడ, సెప్టెంబర్ 29, ప్రజావాణి పత్రిక: నడికూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 30, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నడికూడ మండలంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం ద్వారా వారి...