మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించిన గ్రామ సర్పంచ్ లలిత రమేష్ యాదవ్ ,సెప్టెంబర్26. ప్రజావాణి న్యూస్//సంగెం సంగెం మండలం కేంద్రంలో చాకలి ఐలమ్మకొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ, కొడవళ్లు చేపట్టవే చెల్లమ్మ" అని పాడుతూ పేదల పక్షాన నిలబడి భూమి కోసం, భుక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహా యోధురాలు కీ.శే. చిట్యాల (చాకలి) ఐలమ్మ అని పలువురు నాయకులు కొనియాడారు.శనివారం రోజున సంగెం మండల రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా...