మంచిర్యాలలో ఘనంగా గణనాధుని శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు
*మంచిర్యాలలో ఘనంగా గణనాధుని శోభయాత్ర, నిమజ్జనం వేడుకలు* *నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు* * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన గత పదకొండు రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. పట్టణంలో ప్రతిష్టించిన గణనాధులను అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహించి, అనంతరం గణేశుని సమీప గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. వినాయక మండలిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథులను బాజాభజంత్రీలు, కోలాటాలతో నృత్యాలు చేస్తూ,...