మంచాల హరిహర మహాక్షేత్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఇంచార్జ్ *జక్క చంద్రశేఖర్ ఘనంగా ప్రత్యేక పూజలు*

మంచాల హరిహర మహాక్షేత్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ ఇంచార్జ్ *జక్క చంద్రశేఖర్ ఘనంగా ప్రత్యేక పూజలు* కులమత, రాజకీయ భేదాలకు అతీతంగా భక్తుల భాగస్వామ్యం మంచాల, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): మంచాల గ్రామంలోని హరిహర మహాక్షేత్రంలో ఆల్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని రెండవ రోజు. ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కులమత, రాజకీయ భేదాలకు అతీతంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు...