మంచాల మండలం ఎంఈఓ రాందాస్‌కు ఘన సన్మానం
*మంచాల మండలం ఎంఈఓ రాందాస్‌కు ఘన సన్మానం* రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 28 (ప్రజావాణి) రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ ఎంఈఓగా ఎంపికైన మంచాల మండల ఎంఈఓ రాందాస్‌ను ప్రజాసంఘాల అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు అధిక సంఖ్యలో పాఠశాలలకు వచ్చేలా ఎంఈఓ రాందాస్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్న రాందాస్‌ను...