మంచాల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక
*మంచాల గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక* ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 29 (ప్రజావాణి)* *గ్రామ శాఖ అధ్యక్షుడిగా నీళ్ల కృష్ణను ఎన్నుకోవడం జరిగింది** నూతన కమిటీని సన్మానించిన సర్పంచ్ మానస వినయ్, ఉపసర్పంచ్ లింగం మంచాల: గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు రావుల శ్రీనివాస్ అధ్యక్షతన మంచాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎడమ నరేందర్ రెడ్డి ముఖ్య...