మంచాల గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

*మంచాల గ్రామంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం🇮🇳* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: (ప్రజా వాణి ) సెప్టెంబర్ 17.మంచాల మండల కేంద్రమైన మంచాల గ్రామంలో గ్రామపంచాయతీ ముందు ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మానస జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.... ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పాందుగుల లింగం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎడమ నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు రావుల శ్రీనివాస్, వార్డు సభ్యులు గ్యార జంగయ్య, నీళ్ల పారిజాత కృష్ణ, గడ్డం పారిజాత బాబయ్య, మాజీ...