prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 5:07 pm Digital Edition : PRAJA VANI

మంచాలలో 22.ఏళ్ల యువకుడి ఆత్మహత్య

*మంచాలలో 22.ఏళ్ల యువకుడి ఆత్మహత్య*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల సెప్టెంబర్ 24 (ప్రజావాణి)మంచాల: మంచాల గ్రామానికి చెందిన కొనాల సందీప్ కుమార్. 22 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు: పాల్పడిన ఘటన విషాదాన్ని నింపింది. యువకుడు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు తెలియరాలేదు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.