మంచాలలో అడ్డదిడ్డంగా కరెంటు కోతలు

*మంచాలలో అడ్డదిడ్డంగా కరెంటు కోతలు....* రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 26 ( ప్రజావాణి): అడ్డదిడ్డంగా అమలవుతున్న కరెంటు కోతలు రైతంగనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని. విద్యుత్ సరఫరాతో రైతులు కంటికి రెప్పలా కాపాడుతున్న వరి పైరు కళ్ల ముందే ఎండిపోవడంతో ఆవేదన ఆగ్రహంగా మారుతుంది. మంచాల గ్రామంలో కళ్ల ముందే ఎండుతున్న పంటలు.. గ్రేటర్ లో పెరుగుతున్న వినియోగభారం. గ్రేటర్ లో 85 మిలియన్ యూనిట్ వినియోగం. ఉమ్మడి జిల్లాలో 45 - 46 మిలియన్ల యూనిట్లు...