మంగళవారం నుండి లద్నూరు విద్యార్థులకు జనగామకు బస్సు సౌకర్యం
మంగళవారం నుండి లద్నూరు విద్యార్థులకు జనగామకు బస్సు సౌకర్యం జనగామ బస్సు డిపో మేనేజర్ ఏం. ఉషా బస్సు సౌకర్యం కల్పించాలని కోరిన మాజీ సర్పంచ్ రామడుగు బాల్ రాజ్, మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి, మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన పలువురు విద్యార్థిని విద్యార్థులకు నేరుగా జనగామకు బస్సు సౌకర్యం కల్పించాలని గత నాలుగు రోజుల క్రితం రెండు గంటల పాటు రోడ్డు బైఠాయించి విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేయడంతో జనగామ డిపో మేనేజర్ ఏం.ఉషా స్పందించి మంగళవారం నుండి...