భూములు, ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలి

భూములు, ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలి ఎమ్మెల్యే కాలే యాదయ్యకు సంకేపల్లిగూడ రేడియల్ రింగ్ రోడ్డు బాధితుల వినతి పత్రం రంగారెడ్డి జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్ 18 షాబాద్ మండలం సంకేపల్లిగూడ గ్రామంలో రేడియల్ రింగ్ రోడ్డు నిర్మాణం కారణంగా భూములు, ఇండ్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించి, భూములు మరియు ఇండ్లు కోల్పోకుండా న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఎమ్మెల్యే కాలే యాదయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా...