భూమి పనుల పేరుతో రూ.6.14 లక్షలు తీసుకున్నారని ఆరోపణ

భూమి పనుల పేరుతో రూ.6.14 లక్షలు తీసుకున్నారని ఆరోపణ డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు ఝరాసంగం, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): ఝరాసంగం మండలం మాచునూరు గ్రామం 10వ వార్డుకు చెందిన మునిపల్లి ఎల్లమ్మ కుటుంబానికి సర్వే నంబర్ 100/16లో ఉన్న మూడు ఎకరాల భూమికి సంబంధించిన పనుల పేరుతో నూక మాణిక్యరావు అనే వ్యక్తి రూ.6.14 లక్షలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 13 ఫిబ్రవరి 2026న భూమి వద్దకు వచ్చి కడీలు పాతించడం తదితర పనులు తానే చూసుకుంటానని...