భూభారతి-భూ సర్వే పై అవగాహనా కల్పిస్తున్న ట్రైని డిప్యూటీ కలెక్టర్
భూభారతి-భూ సర్వే పై అవగాహనా కల్పిస్తున్న ట్రైని డిప్యూటీ కలెక్టర్ దమ్మపేట,ప్రజావాణి న్యూస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పరిధిలోని వడ్లగూడెం గ్రామంలో భూ భారతి సర్వేపై వడ్లగూడెం భూ హక్కు దారులకు, రైతులకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మురళి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భూ హక్కుదారులకు భూ సమస్యలపై నేరుగా వారితో మాట్లాడించి తమ సందేహాలను నిర్వర్తి చేయడం జరిగింది. అదేవిధంగా భూ సర్వే కి వచ్చినప్పుడు భూమి హద్దులు...