భువనగిరిలో గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ప్రారంభోత్సవం
*భువనగిరిలో గరుడ వస్త్ర సిల్క్స్ షోరూమ్ ప్రారంభోత్సవం...* *కుటుంబ సమేతంగా షాపింగ్‌కు విచ్చేసి ఎందుకు సరికొత్త వేదిక..* *ముఖ్య అతిథిగా సినీ నటి మీనాక్షి చౌదరి.** *యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్ 22 మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గరుడ వస్త్ర సిల్క్స్ నూతన షోరూమ్ సోమవారం రోజు ఘనంగా ప్రారంభమైంది. భువనగిరి మెయిన్ రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం పక్కన ఏర్పాటు చేసిన “గరుడ వస్త్ర సిల్క్స్–ఫ్యామిలీ షాపింగ్ మాల్” ను ప్రముఖ సినీ నటి...