భిక్కనూరులో 10,607 పేజీల గుట్టు రట్టుకు రంగం సిద్ధం..

* సమాచార హక్కు చట్టంతో అధికారుల నిద్ర మత్తు వదలగొడుతున్న స్థానిక పౌరుడు * ఏడు నెలల కాలానికి 10,000 పేజీల రికార్డు పరిశీలనలకు దరఖాస్తు చేసుకున్న బృందం భిక్కనూరు, సెప్టెంబర్ 10 ( ప్రజావాణి) పారదర్శకతకు ప్రతీకగా చెప్పుకునే ప్రభుత్వ యంత్రాంగం, భిక్కనూరు మండలంలో మాత్రం అక్రమాలకు నిలయంగా మారుతోందా? అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగంపై స్థానిక అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే పరిణామం చోటుచేసుకుంది. భిక్కనూరు మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త బొందుగుల భాస్కర్ ఒక నిర్దిష్ట కాలంలో జరిగిన...