భారీ వాహనాలతో రోడ్లు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ దెబ్బతిన్నాయని ఆరోపణలు
భారీ వాహనాలతో రోడ్లు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ దెబ్బతిన్నాయని ఆరోపణలు 11 కేవీ విద్యుత్ లైన్ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అధికారుల తనిఖీకి డిమాండ్ *కాసా గ్రాండ్ డెవలపర్స్‌పై ఏజీ కాలనీ వాసుల ఆరోపణలు* *రోడ్లు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ ధ్వంసం చేశారని ఆవేదన* *11 కేవీ విద్యుత్ లైన్‌తో ప్రమాదం పొంచి ఉందని ఆందోళన* *అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్* మేడ్చల్ నేడు,న్యూస్:- గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ఏజీ కాలనీ వాసులు కాసా గ్రాండ్ డెవలపర్స్ చేపడుతున్న పనులపై తీవ్ర ఆందోళన వ్యక్తం...