భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* * లోతట్టు ప్రాంతాలపై ఉభయ జిల్లాల కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి * రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి * కలెక్టర్లకు ఫోన్ చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి అల్పపీడనం ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...