భారీ వర్షాలకు అలుగు పారుతున్న చెరువులు. కుంటలు <br>

భారీ వర్షాలకు అలుగు పారుతున్న చెరువులు. కుంటలు పంటలకు ప్రాణం పోసిన వర్షాలు.రాయపోల్ సెప్టెంబర్ 14. (మన ప్రజావాణి)బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన వర్షాలు భారీగా కురవడంతో సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలకు భారీగా నీరు చేరి అలుగు పాడుతున్నాయి. రైతులు వేసిన పంటలు ఎండిపోయే దశలో తుఫాన్ తో వర్షాలు క్రూడంతో అన్నదాత వేసిన పంటలకు ఊపిరి పోసింది. దీంతో రైతులు ఎంతో సంతోషపడి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వేలాది రూపాయల పెట్టుబడులు...