భారీ వర్షంతో పాలేరు వాగు ప్రవాహ ఉధృతి

భారీ వర్షంతో పాలేరు వాగు ప్రవాహ ఉధృతి ప్రజలు అటువైపు వెళ్ళవద్దని పోలీస్ హెచ్చరికలు దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామ శివారు లోని పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి భారీగా నీటి ప్రవాహం రావడంతో మత్తడి పైనుంచి జల ప్రవాహం ఉరకలెత్తింది. దీని మూలంగా దంతాలపల్లి పెద్దముప్పారం గ్రామాల మధ్యలో ప్రజల యొక్క రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతిని తెలుసుకున్న దంతాలపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని, ప్రవాహ తీరును పరిశీలించారు. వాగుపై బ్రిడ్జి లేకపోవడం వల్ల,...