భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి భిక్షు ఆధ్వర్యంలో

భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి భిక్షు ఆధ్వర్యంలో 118 వ జ్ఞానమాల జవహర్ నగర్, సెప్టెంబర్ 27 ( ప్రజావాణి ప్రతినిధి) కీసర సర్కిల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ అంబేద్కర్ మహనీయుల చౌరస్తాలో 118 వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆవారా ప్రసాద్ చేస్తున్న అన్షిత వ్యాఖ్యలవాళ్లే దళితులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడానికి బహుజనులంతా ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అంబేద్కర్...