భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి భిక్షు ఆధ్వర్యంలో
118 వ జ్ఞానమాల
జవహర్ నగర్, సెప్టెంబర్ 27 ( ప్రజావాణి ప్రతినిధి)
కీసర సర్కిల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ అంబేద్కర్ మహనీయుల చౌరస్తాలో 118 వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆవారా ప్రసాద్ చేస్తున్న అన్షిత వ్యాఖ్యలవాళ్లే దళితులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడానికి బహుజనులంతా ఏకమై భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశలో, కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ఆశయాలను
కొనసాగిస్తూ అంబేద్కర్ కలలు కన్నా కులరహిత సమ సమాజ స్థాపనకై ప్రతి ఒక్కరూ మహారాష్ట్రలోని సౌందలా కుల రహిత గ్రామముగా తీర్చిదిద్దుటకు బహుజనులు అంత ఏకం కావాలని భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి నిర్వాహకులు మహంకాళి భిక్షు కోరారు ఈ కార్యక్రమంలో జడల చంద్రశేఖర్ గడ్డం గిరి సంగం కృష్ణ యాదగిరి, బ్రహ్మచారి, పక్కీరు శ్రీను తదితరులు పాల్గొన్నారు