భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని విమర్శిస్తే నాలుక కోస్తాం,దళిత సంఘ నాయకుల ఘాటు విమర్శ
బద్వేల్. సెప్టెంబర్ 17 ప్రజావాణి భారతదేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బద్వేల్ తాలూకా సీనియర్ దళిత నాయకులు బత్తలకూరి కేశవయ్య, కడప జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన సమితి అధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ గురించి కొనియాడుతుంటే హమారా ప్రసాద్ ఆయనను కించపరిచే విధంగా పుస్తకాలు రాస్తున్నాం అనడం...