భారత రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు పోస్టు పెట్టిన ప్రదీప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
భారత రాజ్యాంగ నిర్మాతపై తప్పుడు పోస్టు పెట్టిన ప్రదీప్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రదీప్ రెడ్డి పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు పందుల విజయ్ భారత రాజ్యాంగ నిర్మాత జాతీయ నాయకుడు. సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు రాజ్యాంగ హక్కుల కోసం కృషి చేసి దేశ ప్రజలకు గొప్ప రాజ్యాంగాన్ని అంద చేశాడు. ఇటీవలి కాలంలో అంబేద్కర్ గారిని అవమానపరిచే వివాదాస్పదమైన కల్పిత నాయకుడు అనే పుస్తకాన్ని హై కోర్టు నిషేధించినగా. అనుమాండ్ల...