భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి... రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* పనులు క్వాలిటీగా ఉంటేనే బిల్లులు మంజూరు అంటూ హెచ్చరిక - ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ప్రజలకు ఒకే చోట ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి సుపరిపాలన అందించాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఖమ్మం రూరల్ మండల సమీకృత కార్యాలయాల భవన నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస...