*భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు*
*భర్తను హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు* *పకడ్బందీ దర్యాప్తు.. బలమైన సాక్ష్యాధారాలతో నిందితురాలికి శిక్ష* *శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్* *మనోహరాబాద్ సెప్టెంబర్.21 మన మీ వార్త ప్రతినిధి* మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితురాలికి జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.6,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.ఎస్పీ వివరాలు వెల్లడిస్తూ.. పర్కిబండ గ్రామానికి చెందిన...