భయపడొద్దు మీ పోరాటానికి నేను అండగా ఉంటా
భయపడొద్దు మీ పోరాటానికి నేను అండగా ఉంటా దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి. ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో. 12 స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ ముందుకు సాగాలని దర్శి ఎమ్మెల్యే,ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు దర్శి లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జరిగిన విస్తృ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఎన్ని కేసులు పెట్టుకున్న ఎవరు వైఎస్ఆర్సిపి...