భగత్ సింగ్ స్ఫూర్తితో ఎన్నికల హామీల అమలుకై ఉద్యమిద్దాం: డివైఎఫ్ఐ మండల నాయకులు రత్నమయ్య, సుందరయ్య పిలుపు

పోరుమామిళ్ల, సెప్టెంబర్ 28: ప్రజావాణి  దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోరుమామిళ్ల మండల అధ్యక్ష, కార్యదర్శులు రత్నమయ్య, సుందరయ్య పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకుని సోమవారం పోరుమామిళ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో రత్నమయ్య, సుందరయ్యలు మాట్లాడుతూ.. కేంద్రంలో...