భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం

*భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం   SFI తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్         ప్రజాస్వామ్య వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసిన జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి* ఎస్‌ఎఫ్‌ఐ పరకాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో *"ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు సెమినార్ పరకాల: అమరవీరుడు భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని, నేటి పాలకుల నిరంకుశ పోకడల నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ పిలుపునిచ్చారు....