భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి 88 రకాల నైవేద్యాలు
భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుడికి 88 రకాల నైవేద్యాలు చెప్పన్ 56 భోగ్‌లో భాగంగా ప్రత్యేక అలంకరణలు.. భక్తులను ఆకట్టుకున్న ప్రసాదాలు మేడ్చల్, సెప్టెంబర్ 23 (ప్రజావాణి): మేడ్చల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో చెప్పన్ 56 భోగ్ కార్యక్రమంలో భాగంగా గణనాథుడికి 88 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. పండ్లు, స్వీట్లు, పిండివంటలు, వివిధ రకాల ఆహార పదార్థాలతో ప్రత్యేకంగా సిద్ధం...