భక్తుల రద్దీతో కిటకిటలాడిన సిద్ధరామేశ్వర ఆలయం

భక్తుల రద్దీతో కిటకిటలాడిన సిద్ధరామేశ్వర ఆలయం-శ్రావణ మాసం చివరి సోమవారంతో అధిక సంఖ్యలో భక్తులకు రాకభిక్కనూరు సెప్టెంబర్ 07 ( ప్రజావాణి):భిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రసిద్ధిగాంచిన క్షైవకక్షేత్రం దక్షిణ కాశీగా కొలిచే శ్రీసిద్ధరామేశ్వర స్వామి స్వయంభూలింగ మహాక్షేత్రంలో శ్రావణమాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు వివిధ జిల్లాల నుండి,ఇతర రాష్ట్రాల నుండి వేకువ జామున దేవాలయంకు చేరుకొని మూలబావి నీటితో స్నానాలు ఆచరించి,స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలతో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు,భక్తుల రాకతో దేవాలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది,ఈక్రమంలో దేవాలయ ప్రధాన...