భక్తి శ్రద్ధతో పవిత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలు
భక్తి శ్రద్ధతో పవిత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలు * వినాయకకమిటీ అధ్యక్షుడు ఎలగందుల సమ్మయ్య * వినాయక కమిటీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో 108 ప్రసాదాలు జమ్మికుంట సెప్టెంబర్ 19 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులోశ్రీ గణేశ 108 ప్రసాద సమర్పణగణేశాయే గణపతయే నమవక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదాభక్తితో శ్రద్ధతో పవిత్రమైన మనస్సుతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలను సమర్పిస్తున్నాము. స్వామివారు మా పూజను స్వీకరించి, మా కుటుంబానికి ఆయురారోగ్యాలు...