prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 9:37 pm Digital Edition : PRAJA VANI

భక్తి శ్రద్ధతో పవిత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలు

భక్తి శ్రద్ధతో పవిత్రమైన శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలు

* వినాయకకమిటీ అధ్యక్షుడు ఎలగందుల సమ్మయ్య

* వినాయక కమిటీ యూత్ సభ్యులు ఆధ్వర్యంలో 108 ప్రసాదాలు

జమ్మికుంట సెప్టెంబర్ 19 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులోశ్రీ గణేశ 108 ప్రసాద సమర్పణగణేశాయే గణపతయే నమవక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభనిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదాభక్తితో శ్రద్ధతో పవిత్రమైన మనస్సుతో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 108 ప్రసాదాలను సమర్పిస్తున్నాము. స్వామివారు మా పూజను స్వీకరించి, మా కుటుంబానికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం, సుఖశాంతులు విద్యాబుద్ధులు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాముఉండ్రాళ్లుకుడుములుమోదకాలుతీపి పొంగలి పంచామృతం108 ప్రసాదాల సమర్పణ ప్రార్థనఓం శ్రీ మహాగణాధిపతయే నమవిఘ్నేశ్వరాయనమగజాననాయ నమఏకదంతాయ నమ లంబోదరాయనమసుముఖాయ నమవినాయకాయనమస్వామీభక్తితో సమర్పించిన ఈ 108 రకాల నైవేద్యాలను స్వీకరించండి. మా ఇంటిలో ఉన్న అన్ని విఘ్నాలను తొలగించండి. మా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం శాంతి సద్బుద్ధి ప్రసాదించండి. పిల్లలకు మంచి విద్యాబుద్ధులుపెద్దలకు ఆయురారోగ్యాలు కుటుంబంలో పరస్పర ప్రేమాభిమానాలు కలిగించండిమేము చేపట్టే ప్రతి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించండి. మా మనసులోని చెడు ఆలోచనలను తొలగించి ధర్మమార్గంలో నడిచే శక్తిని ప్రసాదించండిగణపతి బప్పా మోరియామంగళమూర్తి మోరియాశ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జైవిఘ్నేశ్వర స్వామికి జై ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రవి యూత్ సభ్యులుమహిళలు తదితరులు పాల్గొన్నారు