భక్తిశ్రద్ధలతో వినాయకుని శోభాయాత్ర,

భక్తిశ్రద్ధలతో వినాయకుని శోభాయాత్ర, నిమజ్జనం ఉప్పరపల్లిలో అంబేద్కర్ వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు శోభాయాత్రలో పాల్గొన్న జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్‌పేట్ సీఐ కొండా నర్సింహారెడ్డి శామీర్‌పేట్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని ఉప్పరపల్లిలో అంబేద్కర్ వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మండపం వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి...