భక్తిశ్రద్ధలతో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే
భక్తిశ్రద్ధలతో వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యేనియోజక వర్గ పార్టీ నేత వెంకన్న చౌదరి పలాస, ప్రజావాణి ప్రతినిధి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలో గల లక్కీ షాపింగ్ మాల్, ఎండిఓ ఆఫీస్ రోడ్డు, పలాస హరిజన వీధిలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ఆమె భర్త నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి సందర్శించి, భక్తిశ్రద్ధలతో బుజ్జి వినాయకుని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష వినాయక స్వామివారికి ప్రత్యేక...