భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు
భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి 45వ డివిజన్ లో గణేశుడి విగ్రహం వద్ద అన్న వితరణ కార్యక్రమం నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ పట్టణంలోని గణేష్ నవరాత్రి వేడుకలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారని నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని 45 డివిజన్ న్యూ ప్రకాశం బజార్ లో గల గణేశుడి విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న...