బ్రహ్మంగారు స్వయంగా తవ్విన బావి ఇదే.. మరి ఆయన నివసించిన ఇల్లు ఎందుకు ఇలా మిగిలింది

బ్రహ్మంగారు స్వయంగా తవ్విన బావి ఇదే.. మరి ఆయన నివసించిన ఇల్లు ఎందుకు ఇలా మిగిలింది? మీరు చూస్తున్న ఈ బావి సాధారణమైన బావి కాదు. బ్రహ్మంగారు స్వయంగా తన చేతులతో తవ్విన మంచినీటి బావి అని చరిత్రలో చెబుతారు. మరికొందరు, బ్రహ్మంగారు ఒక రాత్రిలోనే జింక కొమ్ముతో ఈ బావిని తవ్వారని కూడా చెబుతుంటారు. బ్రహ్మంగారి జీవితానికి సంబంధించిన ఈ విషయాల్లో జింక కొమ్ముతో తవ్వారా? ఒక్క రాత్రిలోనే తవ్వారా? అనే విషయాలను పక్కన పెడితే.. ఒక విషయం మాత్రం మనం ఆలోచించాల్సిన...