బ్యాంక్ కాలనీకి ‘స్వాగత ద్వారం’.. కాట దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరణ
*బ్యాంక్ కాలనీకి ‘స్వాగత ద్వారం’.. కాట దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరణ! *సొంత నిధులతో కమాన్ ఏర్పాటు చేసిన శశిధర్‌రెడ్డి.. *అభినందనలు తెలిపిన కాట దంపతులు బీరంగూడ, సెప్టెంబర్ 22 (ప్రజావాణి): బీరంగూడ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో నూతన కమాన్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిధర్‌రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన కాలనీ కమాన్‌ను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్‌గౌడ్ దంపతులు ఘనంగా ప్రారంభించారు....