బొప్పాపురంలో రెవెన్యూ రికార్డులపై వివాదం.. జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు, న్యాయం చేస్తామని హామీ*
ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే భూమి ఆన్‌లైన్ మార్పు? కడప జిల్లా,పోరుమామిళ్ల: సెప్టెంబర్ 21ప్రజావాణి పేదల భూముల విషయంలో రెవెన్యూ రికార్డుల నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోరుమామిళ్ల మండలం బొప్పాపురం గ్రామంలో 1987లో డీకేటీ పట్టా కింద మంజూరైన భూమికి సంబంధించి ఆన్‌లైన్ రికార్డుల మార్పుపై కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం చివరకు జిల్లా ఉన్నతాధికారుల వద్దకు చేరింది.బాధితుడు చాటకొండ ఆనందరావు ఈరోజు కడప జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో జాయింట్ కలెక్టర్ మేడం కి లిఖితపూర్వకంగా అర్జీ...