బొత్తలపల్లి ఉప సర్పంచ్ నీ పరామర్శించిన వన్నాల శివాజీ

బొత్తలపల్లి ఉప సర్పంచ్ నీ పరామర్శించిన వన్నాల శివాజీ * పంజాల రాజు బొత్తలపల్లి ఉపసర్పంచ్ బైక్ ప్రమాదం వల్ల స్వల్ప గాయాలు * పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ల ఫోరం మండలం అధ్యక్షులు వన్నాల శివాజీ జమ్మికుంటసెప్టెంబర్ 27 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోనిపంజాల రాజు బొత్తలపల్లి ఉపసర్పంచ్ బైక్ ప్రమాదం వల్ల స్వల్ప గాయాలు కావడంతో తనను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ల ఫోరం హుజురాబాద్ మండలం అధ్యక్షులు వన్నాల శివాజీ, మండ సతీష్ కందుగుల ఉప...