బొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. అవిలయ్య

*బొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. అవిలయ్య* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్, జనగామ మున్సిపాలిటీ 30వ వార్డు మాజీ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ తల్లి ఇటీవల మృతి చెందారు. తల్లిని కోల్పోయి బాధలో ఉన్న శ్రీనివాస్ ని, వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. అవిలయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా...