బొట్ల చిలుకమ్మ మృతికి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు

**బొట్ల చిలుకమ్మ మృతికి నివాళి అర్పించిన కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 20 (ప్రజావాణి): జనగామ పట్టణ కేంద్రంలోని 30వ వార్డు మాజీ కౌన్సిలర్, టీపీసీసీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి బొట్ల శ్రీనివాస్ తల్లి బొట్ల చిలుకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతికి సంతాపంగా ఆదివారం కాంగ్రెస్ ఎస్సి సెల్ నాయకులు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ...