“బైరాన్ పల్లి”అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి కొండల్ రెడ్డి
"బైరాన్ పల్లి"అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి కొండల్ రెడ్డి మద్దూరు సెప్టెంబర్ 17, ప్రజా వాణి, తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలంలోని బైరాన్ పల్లి గ్రామ బురుజు వద్ద అమరవీరులకు రాష్ట్ర టి పి సి సి కార్యదర్శి, మాజీ జడ్ పి టి సి గిరి కొండల్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రాణాలు ప్రాణంగా పెట్టి పోరాడిన...